Former India head coach Ravi Shastri said that "I feel that someone like Jadeja, he should focus on his own game. If Chennai were to think back, they wouldn't have let go of Faf du Plessis.
#IPL2022
#CSK
#MSDhoni
#ChennaiSuperKings
#RavindraJadeja
#FafduPlessis
#DeepakChahar
#RajvardhanHangargekar
#TusharDeshpande
#RuthurajGaikwad
#RobinUthappa
#DwayneBravo
#MoeenAli
#ChrisJordan
#ShivamDube
#Cricket
ఐపీఎల్ 2022లో రవీంద్ర జడేజాను తమ కెప్టెన్‌గా నియమించి చెన్నైసూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ తప్పు చేసిందని టీమిండియా మాజీ హెడ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. జడేజాకు బదులుగా సౌతాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లిసెస్‌ను జట్టులో ఉంచుకుని అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాల్సిందని అన్నారు.