IPL 2020: WATCH Faf du Plessis Jaw-Dropping Boundary Line Catch | CSK VS SRH | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-02

Views 1

IPL 2020, SRH vs CSK: On the fifth ball of the 11th over bowled by Piyush Chawla, Faf du Plessis came up with the incredible effort to send back Sunrisers Hyderabad skipper David Warner

#IPL2020
#SRHvsCSK
#FafduPlessisBoundaryLineCatch
#SunrisersHyderabad
#ChennaiSuperKings
#DavidWarner
#AmbatiRayudu
#MSDhoni
#MSDhonisixes
#KaneWilliamson
#PiyushChawla

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చెన్నై ఆటగాళ్ల అద్భుత ఫీల్డింగ్‌కు ఆరెంజ్ ఆర్మీ బ్యాక్ టు బ్యాక్ వికెట్లను చేజార్చుకుంది. తొలుత బౌండరీ లైన్ వద్ద డూప్లెసిస్ సూపర్ క్యాచ్‌కు వార్నర్ ఔట్‌ కాగా.. ఆ మరుసటి బంతికి విలియమ్సన్ రనౌట్‌గా వెనుదిరిగాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS