RCB ఇంకా పెద్ద విజయం సాధించినా ఇది మాత్రం ప్రత్యేకం - Faf du Plessis | Telugu Oneindia

Oneindia Telugu 2022-05-26

Views 37

IPL 2022: RCB skipper Faf du Plessis says that Rajat Patidar's Ton was one of the best he have seen in IPL | ఐపీఎల్ 2022 సీజన్‌‌ ఎలిమినేటర్ మ్యాచ్‌లో తమ జట్టు విజయం సాధించడంపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ హర్షం వ్యక్తం చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 14 పరుగులతో గెలుపొంది క్వాలిఫయర్-2కు సిద్దమైన విషయం తెలిసిందే. ఈ విజయానంతరం మాట్లాడిన ఫాఫ్ డుప్లెసిస్ సంతోషం వ్యక్తం చేశాడు.


#IPL2022
#RajatPatidar
#FafduPlessis

Share This Video


Download

  
Report form