After going six matches on the trot without winning a toss, South Africa captain Faf du Plessis got JP Duminy to toss the coin for him.
#SouthAfricacaptain
#FafDuPlessis
#JPDuminy
#Toss
క్రికెట్‌లో టాస్ అనేది చాలా ముఖ్యం. టాస్ ఫలితం మ్యాచ్ ఫలితాలను తారుమారు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌కు ఎంతకూ అదృష్టం కలిసి రావట్లేదు. దీంతో క్రికెట్ చరిత్రలో తొలిసారి సౌతాఫ్రికా కెప్టెన్ పాప్ డుప్లెసిస్.. ప్రత్యేకంగా కాయిన్ గాల్లోకి వేయడానికి మరో ప్లేయర్‌ను వెంట తీసుకొచ్చాడు.