Siraj put up a great show on debut at the MCG. And delighted with his performance, captain Ajinkya Rahane came with a ‘special gesture‘ for him. Rahane let the youngster lead the side into the dressing room during the tea break.
#BoxingDayTest
#MohammadSiraj
#AjinkyaRahane
#IndvsAus2020
#MarkTaylor
#IndvsAus2ndTest2020
#ViratKohli
#ChateshwarPujara
#MitchellStarc
#MohammedShami
#AusvsIndPinkballTest
#MayankAgarwal
#PrithviShaw
#JaspritBumrah
#ShubhmanGill
#Cricket
#TeamIndia
అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన మహ్మద్ సిరాజ్‌ను టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే వినూత్న రీతిలో గౌరవించాడు. టీమిండియా డ్రెసింగ్ రూమ్‌కు వెళ్లే సందర్భంలో సిరాజ్‌ను జట్టును లీడ్ చేయమని చెప్పాడు. ఆసీస్‌తో మ్యాచ్ సందర్భంగా టీ విరామం సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.