Gujarat assembly elections are going to be held this year.Being the home state of Prime Minister Narendra Modi, it has become prestigious for BJP | గుజరాత్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రం కావడంతో బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి సంచలనం సృష్టించాలని ఆమ్ ఆద్మీ ప్రయత్నిస్తోంది.
#BJP
#aap
#aravindkejriwal
#newdelhi
#modi
#politics