Delhi Chief Minister Arvind Kejriwal was stopped on his way to the home of an auto driver | గుజరాత్ ఎన్నికలపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఫోకస్ చేశారు. సోమవారం గుజరాత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఆటోవాలా తన ఆటోలో వస్తావా అని అడగగా.. ఓ యస్ అనేశారు. అయితే ఆటో డ్రైవర్ ఇంటికి వెళుతుండగా పోలీసులు ఆపివేశారు. భద్రతా కారణాలు చెప్పి.. ఆపి వేశారు. ఆ క్రమంలో పోలీసులతో వాగ్వివాదం జరిగింది.
#Gujarat
#Delhi
#ArvindKejriwal
#RickshawDriver
#Dinner
#National
#GujaratElections