మా కార్యకర్తలే తెలుగు దేశం బలం : అరవింద్ కుమార్ గౌడ్ || Aravind Kumar Goud About TTDP Future In TS

Oneindia Telugu 2019-08-21

Views 391

Over 50 TDP leaders join BJP in Telangana.In 2019  LS polls, the party decided not to contest at all in Telangana. With barely any cadre left, TDP is on its last legs there.The BJP is now looking to replace the Congress and emerge as an alternative to the TRS in the state.
#AravindKumarGoud
#chandrababunaidu
#telangana
#trs
#kcr
#bjp
#ttdp
#hyderabad

ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన పార్టీ రాష్ట్ర విభజన తర్వాత రోజురోజుకు పరిస్థితి దిగజారుతుంది. పార్టీలోని నాయకులంతా కండువాలు మార్చేస్తున్నారు. మొదట్లో అంతా కారెక్కి వెళ్లిపోతే ఈ సారి కమలంతో కమిట్ అవుతున్నారు. కొంత మంది నాయకులు తప్ప తెలంగాణ టిడిపి మొత్తం ఖాళీ అయిపోయిందని చెప్పాలి. ఇంతకీ మిగిలిన నాయకులైన చివరిదాక ఉంటారా చాన్స్ వస్తే వాళ్లు కూడా జంప్ చేస్తారా అనే ప్రశ్న ఓ వైపు ఉంటే అసలు టీటీడీపీలో మిగిలిన నాయకులెవరూ అనే ఆసక్తి నెలకొంది. తెలంగాణలో టిడిపి ఇతర పార్టీలకు కావలసిందిగా మారిపోయింది. అంటే టిడిపి బాగుపడాలని కాదు ఆ పార్టీ నేతలను గుంజుకుని తమ పార్టీలను బలోపేతం చేసుకోవటానికి ఎడాపెడా వాడేసుకుంటున్నారు.ఇక టిడిపి జాతీయ అధికార ప్రతినిధులుగా కొత్తకోట దయాకర్ రెడ్డి, అరవింద్ కుమార్ లు ఉన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS