క్యాసినో వ్యవహారం పై ఇప్పటికైనా కళ్ళు తెరవాలి -మహేష్ కుమార్ గౌడ్ *Telangana

Oneindia Telugu 2022-07-30

Views 8

Telangana:Congress Leader Mahesh Kumar Goud Reacts On casino Row


#Telangana
#MaheshKumarGoud
#ministermallareddy

క్యాసినో నిర్వాహకుడి కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ సంఘటన పై స్పందించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసినో - చీకోటి ప్రవీణ్ వ్యవహారం కలకలం రేపుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రవీణ్ తో ఉన్న సంబంధాల పైన అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS