CM KCR వ్యూహం National Party VS Third Front *Politics | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-17

Views 3.7K

Some of reports saying that there is no chance for KCR to form a national party and moving towards to alliance with local parties | ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బ‌లంగా ఉన్నాయి. వీటిని ఒక‌వేదిక‌మీద‌కు తీసుకువ‌స్తే స‌రిపోతుంద‌ని, అలాకాకుండా రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేస్తే అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో పోటీచేయాల్సి వ‌స్తుంది. ఎన్నిక‌ల సంఘం గుర్తింపు కోసం మూడు రాష్ట్రాల్లో చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లో అసెంబ్లీ సీట్లు ఉండ‌టంతోపాటు ఆరుశాతం ఓటింగ్ క‌చ్చితంగా ఉండి తీరాలి. అంతేకాకుండా త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయేది గుజ‌రాత్ రాష్ట్రం ఒకటే. వ‌చ్చే ఏడాది మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క ఎన్నిక‌లున్నాయి. జాతీయ పార్టీని స్థాపించినా కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో ప్రయోజనం ఉండదు.

#KCR
#Thirdfront
#BJP

Share This Video


Download

  
Report form