CM KCR Third Front plans. It is clear that CM KCR's steps towards national politics. Meanwhile KCR Slams BJP And NDA government's Union Budget
#Budget2022
#CMKCR
#BJP
#PMModi
#TRS
#Congress
#India
సీఎం కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నట్లు ఆయన మాటలు ఎప్పటికప్పడూ స్పష్టం చేస్తున్నాయి. అలాగే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ, కేసీఆర్ అసెంబ్లీకి పోటీ చేస్తారా.. పార్లమెంట్ కు పోటీ చేస్తారా అనేది కీలక చర్చకు కారణమవుతోంది.