hottest photos of dinesh karthiks wife dipika pallikal which went viral on social mediaకామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్ బ్రాంజ్ మెడల్‌తో సత్తా చాటింది. వ్యక్తిగత విభాగంలో విఫలమైనా.. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సత్తా చాటింది. సౌరభ్ ఘోషల్‌తో జతకట్టిన పల్లికల్ అద్భుత ప్రదర్శన కనబర్చి పతకాన్ని సాధించింది. కాంస్యపతక పోరులో దీపిక జంట 11-8, 11-4తో లొబాన్-పిలీ(ఆస్ట్రేలియా)ను ఓడించింది. మెడల్ సాధించిన పల్లికల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా అభినందించారు. ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన పల్లికల్ అద్భుత ప్రదర్శన పతకాలు సాధించడం ప్రతీ ఒక్కరికి స్పూర్తినిచ్చే అంశం.
#dipikapallikal
#dineshkarthik
#squash
#commonwealthgames2022
#modi