Simon Katich Says Dinesh Karthik Will Play Finisher Role In World Cup | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-15

Views 80

Kolkata Knight Riders assistant coach Simon Katich is confident that their captain Dinesh Karthik will once again excel in his designated finisher’s role, making a case for his selection in India’s World Cup squad.Karthik, who didn’t play the one-dayers against Australia, is back in the mix after Rishabh Pant’s failure to grab the chance.
#dineshkarthik
#teamindia
#iccworldcup2019
#simonkatich
#rishabpanth
#viratkohli
#bcci
#worldcup
#shubmangill
#australia

ఐపీఎల్‌లో ఫినిషర్ పాత్రకు న్యాయం చేసి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో దినేశ్ కార్తీక్ తప్పకుండా చోటు దక్కించుకుంటాడని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహాయ కోచ్‌ సైమన్‌ కటిచ్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌లో సెలక్టర్లు దినేశ్ కార్తీక్‌కి చోటు కల్పించలేదు.ఈ సిరిస్‌కు ధోనితో పాటు రెండో వికెట్ కీపర్‌గా ఎంపికైన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోరంగా విఫలం కావడంతో మళ్లీ దినేశ్ కార్తీక్ తెరపైకి వచ్చిండు. ఆసీస్‌తో వన్డే సిరిస్ ముగిసిన తర్వాత వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయబోయే రెండో వికెట్ కీపర్‌పై విరాట్ కోహ్లీ క్లారిటీ ఇవ్వని నేపథ్యంలో ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ సత్తా చాటాలని భావిస్తున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS