CWG 2022, Indian cyclist Meenakshi suffers horrific crash after being run over by rival | కామన్వెల్త్ గేమ్స్‌లో భారత సైక్లిస్ట్ మీనాక్షి తీవ్రంగా గాయపడింది. మంగళవారం జరిగిన 10 కిలోమీటర్ల స్క్రాచ్ రేస్ బరిలోకి దిగిన మీనాక్షి కాసేపటికే ప్రమాదవశాత్తు సైకిలు పైనుంచి కిందపడి ట్రాక్‌పై జారుకుంటూ పోయింది. అదే సమయంలో వెనక నుంచి వేగంగా దూసుకొస్తున్న న్యూజిలాండ్ సైక్లిస్ట్ బ్రయోనీ బోథా మీనాక్షిని ఢీకొట్టి ఆమె మీదుగా దూసుకెళ్లి కిందపడింది.
#CommonWealthGames
#B2022
#CyclistMeenakshi
#National
#International
#CWG2022