FIFA Suspends All India Football Federation over ‘third-party influences. ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను ఫుట్ బాల్ అసోసియేషన్( ఫిఫా) సస్పెండ్ చేసింది. పూర్తిస్థాయి కార్యవర్ణం లేకపోవడంతో పాటు ఫెడరేషన్‌కు సంబంధం లేని వ్యక్తలు జోక్యం ఉందని ఫిఫా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. 'థర్డ్ పార్టీల అతి జోక్యం ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా కౌన్సిల్ బూర్యో ఏకగ్రీవంగా నిర్ణయించింది'' అని మంగళవారం ఫిఫా ఒక ప్రకటనలో తెలిపింది.
#FIFA
#AIFF
#FootBall
#India
#International
#Sports
#national