BrahMos Supersonic Cruise Missile భారత అమ్ముల పొదిలో మరో వజ్రాయుధం..!| Oneindia Telugu

Oneindia Telugu 2022-01-20

Views 4

The new version of the BrahMos supersonic cruise missile was successfully tested at Balasore off the coast of Odisha. India on Thursday launched a missile equipped with new technology. Defense sources said it proved successful after the test.
#BrahMossupersoniccruisemissile
#BrahMosmissile
#DRDO
#Indiandefence
#IndianArmy
#Balasore
#Odisha

భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలో మరో సరికొత్త మరో వజ్రాయుధం చేరింది. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ లేటెస్ట్ వర్షన్‌ను ఒడిశా తీరంలో బాలాసోర్‌లో విజయవంతంగా పరీక్షించింది. బ్రహ్మోస్ లేటెస్ట్ వర్షన్ క్షిపణి ధ్వని కంటే మూడు రెట్లు వేగంతో ప్రయోగించగలదు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS