BrahMos Missile Test : India Successfully Tested Supersonic Cruise Missile Brahmos In Arabian Sea

Oneindia Telugu 2020-10-18

Views 1.3K

Today, BRAHMOS Supersonic Cruise Missile was successfully tested from INS Chennai.
#Brahmos
#SupersonicCruiseMissile
#DRDO
#China
#IndianAirForce
#Indiachinafaceoff
#Defence
#IAF
#AntiRadiationMissile

భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరింది. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ టెస్టింగ్‌ను డీఆర్‌డీఓ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద భారత్‌తో కయ్యానికి దిగుతోన్న చైనా.. దక్షిణ సముద్రంపైనా పట్టు సాధించడానికి ప్రయత్నాలు సాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ పరీక్షలను అధికారులు నిర్వహించడం, దాన్ని విజయవంతం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS