India vs Pakistan: Here's why Jay Shah refused to hold national flag after India's win over Pakistan in Asia Cup 2022 | జై షా జాతీయ జెండాను తీసుకోకపోవడం వెనుక బలమైన కారణం ఉంది. అతను బీసీసీఐ సెక్రటరీ హోదాలో కాకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఆ క్రమంలోనే భారత జెండాను తీసుకోలేకపోయారు. ఈ విషయం తెలుసుకొని విమర్శలు గుప్పించాలని అతని సన్నిహితులు, అభిమానులు సూచిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం భారత్-పాక్ మ్యాచ్ కంటే ఎక్కువ చర్చనీయాంశమైంది.
#jayshahNationalFlag
#nationalflag
#indvspak
#jayshahNationalFlag
#nationalflag
#indvspak