Mohammed Shami reveals what he advised Gujarat titans skipper Hardik Pandya | క్రికెట్ మైదానంలో జరిగే ప్రతీ చిన్న విషయాన్ని ప్రపంచం మొత్తం గమనిస్తుందని, కొంచెం హుందాగా నడుచుకోవాలని తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సూచించానని గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తెలిపాడు.
#shami
#hardikpandya
#gujarattitans
#ipl2022