Hardik Pandya సూపర్ హీరోస్.. Rohit, Kohli కి నో ఛాన్స్ ! || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-08

Views 184

Hardik Pandya reveals his super heroes for life
#HardikPandya
#Teamindia
#Indiancricketteam
#MsDhoni
#ViratKohli
#RohitSharma

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన జీవితంలోని సూపర్ హీరోలు ఎవరో చెప్పాడు. తనకు జన్మనిచ్చిన తండ్రి హిమాన్షు పాండ్యా, తనను వివాహం చేసుకున్న నటాషా స్టాంకోవిక్ తోపాటు చిన్నప్పటి నుంచి తనకు అండగా నిలిచిన సోదరుడు కృనాల్ పాండ్యా, కెరీర్‌లో తనకు మార్గనిర్దేశకుడైన మహేంద్ర సింగ్ ధోనీలు సూపర్ హీరోలని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన సరదా చిట్‌చాట్‌లో హార్దిక్ ఈ విషయాలను వెల్లడించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS