Yuvraj Singh Praises IPL 2022 Sensation SRH Youngster | Telugu Oneindia

Oneindia Telugu 2022-05-11

Views 27

Abhishek Sharma playing for Sunrisers Hyderabad in IPL. Former Indian cricketer Yuvraj Singh impressed by SRH youngster Abhishek Sharma | ఈ సీజన్‌లో సన్ రైజర్స్ తరఫున అభిషేక్ శర్మ కన్సిస్టెన్సీగా రాణిస్తున్నాడు. స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ స్టైల్ తనలాగే ఉంటుందని యువీ పేర్కొన్నాడు. నేను అతని బ్యాటింగ్ చూడ్డానికి చాలా ఇష్టపడతాను యువరాజ్ తెలిపాడు.ఇక తనలాగే బ్యాటింగ్ చేసేవారిలో యువరాజ్ పేర్కొన్న మరో ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన శివమ్ దూబే. అంతర్జాతీయ స్థాయిలో దూబేకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని యువీ భావించాడు.


#ipl2022
#YuvrajSingh
#AbhishekSharma

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS