IPL 2022: SRH Flop Show VS LSG, Reasons For Sunrisers Hyderabad Defeat

Oneindia Telugu 2022-04-05

Views 66

IPL 2022, SRH VS LSG: Lucknow Super Giants beat Sunrisers Hyderabad by 12 runs. Here is the Reasons for Sunrisers Hyderabad Defeat

#IPL2022
#SRHVSLSG
#SunrisersHyderabad
#KLRahul
#RahulTripathi
#KaneWilliamson

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమి ని మూటగట్టుకుంది . ఈ సీజన్ లో కూడా పరాజయాల పరంపరకు తెర తీసినట్టే. లక్నో సూపర్ జెయింట్స్‌ తో నిన్న జరిగిన మ్యాచ్‌లో 169 పరుగుల టార్గెట్ ఛేదించలేక చతికిలపడింది. 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS