IPL 2020 DC VS SRH : David Warner is one of the best batsman when it comes to the IPL 2020 for Sunrisers Hyderabad. In IPL 2020, David Warner created history as he went past 500 runs for the sixth consecutive edition. As captain, he has led from the front as Sunrisers Hyderabad reached the playoff stages of the IPL for the fifth consecutive time
#Srh
#SunRisersHyderabad
#Srhvsdc
#Dcvssrh
#DelhiCapitals
#Ipl2020
#Buttabomma
#AlluArjun
యాభై రోజులుగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ 2020 ఆఖరి అంకానికి చేరుకుంది. క్వాలిఫయర్-1లో అద్భుత విజయంతో ముంబై ఇండియన్స్ తుదిపోరులో అడుగుపెడితే.. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగనున్న క్వాలిఫయర్-2తో మరో ఫైనలిస్ట్ ఎవరో ఈరోజు తేలిపోనుంది. గత నాలుగు మ్యాచ్‌లు నెగ్గి ఊపు మీదున్న సన్‌రైజర్స్.. ఈ రోజు కూడా గెలవాలని ఫాన్స్ కోరుకుంటారు. మరోవైపు ఐపీఎల్ 2020 టైటిల్ గెలవడమే ఫ్యాన్స్‌కు సన్‌రైజర్స్ ఇచ్చే అత్యుత్తమ గిఫ్ట్ అని ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. అంతేకాదు ఫ్యాన్స్‌కు ఓ వాగ్దానం చేశాడు.