IPL 2021: David Warner has admitted it could take six to nine months to fully recover from his groin injury, SRH opener revealed
#IPL2021
#DavidWarnerDoubtfulforIPL2021
#SunrisersHyderabad
#SRH
#DavidWarnerruledoutofIPL
#Warnerinjury
#JhyeRichardson
#ashishnehra
#KyleJamieson
#GlennMaxwell
#CSK
#MikeHesson
#RoyalChallengersBangalore
#GlennMaxwellIPLPrice
#RCB
#GlennMaxwellRCB
#IPL2021Auction
#ViratKohli
#ChrisMorris
#CSK
#MI
#BCCI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ప్రారంభమవడానికి రెండు నెలల ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) అభిమానులకు భారీ షాక్ తగిలేలా ఉంది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 14వ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండో వన్డే మ్యాచులో అయిన గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి వార్నర్‌కు మరో ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందట.