IPL 2020 SRH Vs MI : Reasons Behind SunRisers Hyderabad Loss Against Mumbai Indians

Oneindia Telugu 2020-10-04

Views 27

IPL 2020 Mumbai Indians Vs Sun Risers Hyderabad : Main reasons behind sun risers hyderabad loss against Mumbai indians. SRH VS MI
#Srh
#SunRisersHyderabad
#MumbaiIndians
#Mi
#Srhvsmi
#Mivssrh
#Ipl2020
#DavidWarner
#KaneWilliamson
#Kaul
#SandeepSharma
#Manishpandey
#RashidKhan
#MumbaiIndians
#SunRisersHyderabad
#RohitSharma
#Ishankishan

మంచి భాగస్వామ్యాలను నమోదు చేయకపోవడంతోనే ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన వార్నర్.. ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. బ్యాటింగ్ వైఫల్యానికి తోడు భువనేశ్వర్ గాయం కూడా తమను దెబ్బ తీసిందన్నాడు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS