IPL 2021: SRH VS RR - Sunrisers Target 165 | Oneindia telugu

Oneindia Telugu 2021-09-27

Views 1.1K

IPL 2021: Opting to bat first, Sanju Samson (82) and Yashasvi Jaiswal (36) guided Rajasthan Royals to 164/5 against Sunrisers Hyderabad in Dubai.

#SRHVSRR
#IPL2021
#SanjuSamson
#YashasviJaiswal
#DavidWarner
#ChrisMorris
#JasonRoy

సంజూ శాంసన్(57 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) హాఫ్ సెంచరీతో రాణించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు రాజస్థాన్ రాయల్స్ 165 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS