Watermelon Benefits: From Weight Loss to Boosting Your Fibre-Intake, 7 Reasons to Add Tarbuz to Your Summer Diet
#watermelon
#summer
#tarbuz
పుచ్చకాయ వేసవిలో చాలా మందికి ఇష్టమైన ఆహారం. ఎందుకంటే కళ్లు చెదిరే ఎరుపు రంగులో ఉండి తియ్యగా ఉంటుంది. ముఖ్యంగా దాహం తీరుస్తుంది. అలాగే మండే ఎండలో పుచ్చకాయ తింటే శరీరం డీహైడ్రేషన్ కు గురికాదు. అంతేకాకుండా శరీర బరువును తగ్గించడంలో పుచ్చకాయ ఎంతగానో సహకరిస్తుంది. పుచ్చకాయ పండు 90 శాతం హైడ్రేటెడ్, ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతే కాకుండా ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.