GHMC Elections 2020: Amit Shah Hyderabad Visit Benefits BJP | Oneindia Telugu

Oneindia Telugu 2020-11-30

Views 254

Hyderabad, Ghmc Elections 2020 : BJP will form next government in Telangana: Amit Shah. Amit shah hyderabad tour highlights.

#Amitshah
#Hyderabad
#Telangana
#Bjp
#Ghmcelections
#Ghmcelections2020
#Trs
#Ktr
#Kcr

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి అతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని కూడా చీల్చిచెండాడారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలతోపాటు హైదరాబాద్ మహానగర భవితవ్యంపైనా కేంద్ర మంత్రి కీలక కామెంట్లు చేశారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలతో తన పర్యటన ప్రారంభించిన షా.. సికింద్రాబాద్ లో రోడ్ షో అనంతరం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS