80 Seats will win in Ghmc Elections BJP MLC Ramachandra Rao Said.
#GhmcElections
#BJPMLCRamachandraRao
#TRS
#CMKCR
#Telangana
#Hyderabad
#Congress
#GreaterHyderabadMunicipalCorporation
గ్రేటర్ ఎన్నికల సమయం ఆస్నమవుతోంది. నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో ఇటీవల మంత్రి కేటీఆర్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఇటు బీజేపీ కూడా ఎన్నికలపై కసరత్తు చేస్తోంది. అయితే మేయర్ పీఠంపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి.