Nirmala Sitharaman announced privatization of power distribution companies in Union Territories of India. “Sub-optimal performance of power distribution and supply, power departments/utilities in Union Territories will be privatized,” said FM Nirmala Sitharaman.
#PowerDistributionPrivatisation
#privatisationbenefits
#IndianPowerSector
#NirmalaSitharaman
#UnionTerritories
దేశంలో కొత్తగా పుట్టుకొచ్చిన జమ్మూ కాశ్మీర్, లడక్ సహా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్)ను ప్రైవేటీకరించబోతున్నట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీనివల్ల విద్యుత్ పంపిణీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. ఉద్యోగాల భద్రత, బిల్లింగ్, నాణ్యమైన విద్యుత్ సరఫరాపై ప్రైవేటు సంస్థల నుంచి హామీలను తీసుకుంటామని చెప్పారు. డిస్కమ్‌లను ప్రైవేటీకరించడం వల్ల చివరికి వినియోగదారుడికే లబ్ది కలుగుతుందని అన్నారు. పారిశ్రామిక రంగానికి, ప్రైవేటు సంస్థలకు ఊతం కల్పించినట్టు అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.