KCR Uddhav Thackeray Meet కేంద్రంపై యుద్ధం Deve Gowda మద్దతు| Third Front | Oneindia Telugu

Oneindia Telugu 2022-02-17

Views 1

Third Front: Telangana Chief Minister KCR To meet Maharashtra CM Uddhav Thackeray in Mumbai. Meanwhile Former PM HD Deve Gowda calls Telangana CM KCR and extends his support for Third Front against BJP


#KCR
#UddhavThackeray
#BJP
#ThirdFront
#KCRUddhavThackerayMeet
#HDDeveGowda
#PMModi
#TRS
#Congress
#TMC


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కేసీఆర్ ముంబై లో కలుసుకోబోతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నంలో కేసీఆర్ కు మద్దతు క్రమంగా పెరుగుతుంది . మరోవైపు మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవేగౌడ కేసీఆర్‌కు ఫోన్ చేశారు. మూడో ప్రత్యామ్నాయ కూటమి / ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడారు, భరోసా ఇచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS