IND vs SA : Wasim Jaffer Mind Blowing Reply To Micheal Vaughan | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-15

Views 2.1K

Team India's hopes of winning the Test series against South Africa were dashed. Under Kohli's captaincy, India again failed to receive the three - decade - long series. This has led to comments of TeamIndia's style of play. Former England captain and commentator Michael Vaughan has commented on TeamIndia.
#SAvsIND
#WasimJaffer
#MichaelVaughan
#ViratKohli
#TeamIndia
#AjinkyaRahane
#CheteshwarPujara
#KLRahul
#RishabhPant
#RohitSharma
#JaspritBumrah
#Cricket

సౌతాఫ్రికా పై టెస్టు సిరీస్‌ గెలవాలన్న టీమిండియా ఆశ కలగానే మిగిలిపోయింది. మూడు దశాబ్దాలుగా ఊరిస్తున్న సిరీస్‌ను అందుకోవడంలో కోహ్లీ సేన మళ్లీ విఫలమైంది. దీంతో టీమిండియా ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియాపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ మైకేల్‌ వసీం జాఫర్ ని వెక్కిరిస్తూ వెటకారంగా ట్వీట్ చేసారు. దానికి జఫర్ కూడా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS