IND VS SA 3rd Test: విజయం దిశగా South Africa అద్భుతం జరిగితేనే India | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-14

Views 173

IND VS SA 3rd Test: South Africa were bowled out for 101 for two by the close of play on the third day. SA Just needs 111 runs to win. on the other hand, India need to take the remaining 8 wickets to win.
#INDVSSA3rdTest
#RishabhPant
#IndiavsSouthAfricatestseries
#RahulDravid
#KLRahul
#BCCI
#CapeTownTest
#Teamindia

భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతన్న మూడో టెస్ట్ లో విజయం సౌతాఫ్రికాకే దక్కేలా ఉంది . భారత్ విధించిన 212 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 111 పరుగులు మాత్రమే చేయాలి. మరోవైపు భారత్‌ గెలవాలంటే మిగిలిన ఎనిమిది వికెట్లను పడగొట్టాలి

Share This Video


Download

  
Report form