IND vs SA 2019 : India VS South Africa 3rd T20: Will Rain Affect The Final T20 ?

Oneindia Telugu 2019-09-22

Views 41

Bengaluru Weather Forecast, India vs South Africa 3rd T20: India will surely fancy their chances of an encore at the M Chinnaswamy Stadium but how will the weather behave on Sunday? Here is all you need to know about the weather forecast for the evening.
#bengaluru weather
#Rain
#indvssa2019
#indvsa3rdT20
#ViratKohli
#rishabpanth
#rohitsharma
#ICCWorldT20
#cricket

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్‌ ఈ రోజు రాత్రి 7 గంటలకు చివరిదైన మూడో టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. ధర్మశాలలో జరగాల్సిన మొదటి మ్యాచ్‌ వర్షార్పణం అయిన విషయం తెలిసిందే. రెండో మ్యాచ్‌లో మాత్రం టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS