Kagiso Rabada bagged a three-wicket haul as South Africa restricted Virat Kohli-led India to a score of 134 for nine after being asked to bowl first in the third and final T20I of the three-match series against South Africa at the M Chinnaswamy Stadium in Bengaluru on Sunday.
#IndiavsSouthAfrica3rdT20I
#southafricatourofindia2019
#indvssa2019
#indvsa3rdT20
#ViratKohli
#rishabpanth
#rohitsharma
#ICCWorldT20
#cricket
దక్షిణాఫ్రికాతో మూడో టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా 135 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. శిఖర్ ధావన్(36; 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మోస్తరుగా రాణించడంతో భారత్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడ మూడు వికెట్లతో ఆకట్టుకోగా బిజోర్న్, బి హెండ్రిక్స్‌లు తలో రెండు వికెట్లు సాధించారు. షమ్సికి వికెట్ దక్కింది.