Virat Kohli To Miss IND VS SA ODI Series కారణాలు ఎన్నో... | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-04

Views 3.1K

IND VS SA ODI Series: Virat Kohli likely to miss the 3 match ODI series against South Africa claims some reports and even before that Kohli out of 2nd Test against South Africa with back injury
#indvssa
#viratkohli
#rohitsharma
#viratkohliinjury
#teamindia
#BCCI

ద‌క్షిణాప్రికా తో జరగబోయే మూడు వ‌న్డేల సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడ‌ని స‌మాచారం. అయితే కారణాలు మాత్రం చాలా కనిపిస్తున్నాయి. రోహిత్ కి కెప్టెన్సీ ఇచ్చినందుకా లేదా వ‌న్డే సిరీస్ నుంచి త‌ప్పుకుని కుటుంబంతో గ‌డపాలని కోహ్లీ భావిస్తున్నాడా ఏంటి అనేది చర్చ జరుగుతోంది. దీనికి తోడు గాయం కూడా కావ‌డంతో వ‌న్డే సిరీస్ త‌ప్పుకోని విశ్రాంతి తీసుకోవాల‌ని కోహ్లీ అనుకుంటున్నాడ‌ట‌.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS