IND VS NZ: Virat Kohli vs BCCI Clash | Oneindia Telugu

Oneindia Telugu 2021-11-01

Views 199

T20 World Cup 2021: Is there any clash Between Virat Kohli And BCCI ? And What is the Main Reason For Team India Failure In T20 World Cup 2021.

#T20WorldCup2021
#ViratKohlivsBCCIClash
#INDVSNZ
#NewZealandBeatIndia
#BCCI
#WintosswinWorldCup
#RohitSharma
#ViratKohli

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం.. ధోనీ మెంటార్‌గా రావడం.. టీమిండియా చిత్తుగా ఓడటం! ఏదో జరుగుతుంది. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో బయటకు తెలియని సైలెంట్ వార్ ఏదో ఉంది! 'టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ సేన వైఫల్యం తర్వాత సగటు అభిమాని మదిలో మెదులుతున్న సందేహం. అసలు ఆడుతుంది మన టీమిండియానేనా? అనిపిస్తోంది. పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఘోరపరాజయం తర్వాత ఆటలో ఎవరికైనా గెలుపోటములు సహజమే అని చాలా మంది తేలిగ్గా తీసుకున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనల విజయాల నేపథ్యంలో కోహ్లీసేన నేలకు కొట్టిన బంతిలా పుంజుకుంటుందని భావించారు. కానీ గెలవడం దేవుడెరుగు కనీసం పోరాటం చేయలేదు. ఏ ఒక్కరి తప్పిదం వల్లో ఈ ఓటములు ఎదురయ్యాయంటే అది లేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS