IND V SA 2019,1st Test:Virat Kohli showed his faith in Rohit Sharma to open the innings for India and he delivered by scoring two centuries in Vizag. India romped to a 203-run win in the India vs South Africa first Test to take a 1-0 series lead on Sunday. Rohit Sharma notched up scores of 176 and 127 while opening the captain in Test cricket for the first time. India captain Virat Kohli was all praise for Rohit Sharma, calling his batting display "outstanding". Virat Kohli also said Rohit Sharma's opening partner Mayank Agarwal, who scored a double century in the first innings, was "brilliant" in Vizag.
#indvsa2019
#rohitsharma
#viratkohli
#mayankagarwal
#ravindrajadeja
#mohammedshami
#cricket
#teamindia
మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్ విజృంభణకు తోడు బౌలర్ల కృషి తోడవ్వడంతో అచ్చొచ్చిన వైజాగ్ పిచ్‌పై భారత్ రెండో టెస్టు విజయాన్ని నమోదు చేసుకుంది. చివరి రోజు పేసర్ మొహమ్మద్ షమీ (5/35), రవీంద్ర జడేజా (4/87) రాణించడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్ 203 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుని 3 టెస్టుల ఫ్రీడమ్ సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది.