IND Vs SA 2021 : Omicron Tension, Two Coaches Tested Positive || Oneindia Telugu

Oneindia Telugu 2021-12-10

Views 42

RTPCR Tests were conducted for all the players during the ongoing Test match between India-A and South Africa during the tour of South Africa. Two Indian coaches tested positive for the Covid Omicron variant in these Tests. According to a national media, he tested negative again for the second time.
#INDVsSA
#INDVsSA2021
#RohitSharma
#ViratKohli
#RahulDravid
#TeamIndia
#Cricket

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత-ఏ, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు జరిపారు. ఈ టెస్టుల్లో ఇద్దరు భారత కోచ్‌లకు కోవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ పాజిటివ్‌ వచ్చింది. మళ్ళీ రెండోసారి టెస్టులు చేయగా నెగిటివ్ వచ్చినట్లు ఓ ప్రముఖ దినపత్రిక పేర్కొంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS