IND vs AUS 2020 : Rohit Sharma Returned Home From UAE As His Father Tested COVID-19 Positive

Oneindia Telugu 2020-11-26

Views 7.7K

According to senior sports journalist Boria Majumdar, fitness wasn't the issue with the Mumbaikar and that Mumbai Indians captain came back home from the UAE, after leading his IPL franchise to the fifth title, because his father contracted coronavirus.
#RohitSharma
#INDvsAUS2020
#IshantSharma
#IndvsAus
#NCA
#MumbaiIndians
#KLRahul
#ViratKohli
#TeamIndia

IPL లీగ్ పూర్తయిన వెంటనే ఆసీస్ టూర్‌కు ఎంపికైన ఆటగాళ్లంతా నేరుగా అక్కడికి వెళ్లగా రోహిత్ మాత్రం భారత్‌కు వచ్చాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో సహచర పేసర్ ఇషాంత్ శర్మతో రిహాబిలిటేషన్‌‌ తీసుకుంటున్నాడు. ఆస్ట్రేలియాలో కోవిడ్‌ కేసులు అలజడి రేపుతున్న దశలో అక్కడి ప్రభుత్వం భారత క్రికెటర్లకు క్వారంటైన్‌ విషయంలో ఏమాత్రం మినహాయింపు ఇవ్వడం లేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS