T20 World Cup 2021 : Team India, Kohli Trolled భారత్‌ ఇంటిదారి, పేలుతున్న జోకులు || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-08

Views 297

ICC T20 World Cup 2021: Team India And Virat Kohli Getting Trolled After Getting Kicked Out From T20 World Cup 2021.

#T20WorldCup2021
#PakistanbeatScotland
#TeamIndiasemifinals
#NewZealandsemifinals
#BabarAzam
#ICCTrophy
#RohitSharma
#ViratKohli

ఎన్నో ఆశలతో ప్రపంచ కప్‌లో అడుగుపెట్టిన భారత జట్టు దారుణంగా విఫలమైంది. ఆరంభంలోనే రెండు కీలక మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. అయితే అఫ్గాన్‌పై ఆశలు పెట్టుకున్న అభిమానులకు న్యూజిలాండ్ దిమ్మతిరిగే షాకిచ్చింది. అద్భుత విజయంతో అఫ్గాన్, భారత్‌ను ఇంటిదారి పట్టించింది. దాంతో నేడు నమీబియాతో భారత్ నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ టోర్నీలో దారుణంగా విఫలమైన టీమిండియాపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, వసీం జాఫర్ వంటి మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా కోహ్లీసేనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఫన్నీ మీమ్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS