ICC Cricket World Cup 2019: Indian captain Virat Kohli has landed himself in a spot of bother before the World Cup semi-finals, just after India defeated Bangladesh by 28 runs at Edgbaston.
#icccricketworldcup2019
#viratkohli
#msdhoni
#Ambatirayudu
#InternationalCricket
#mayankagarwal
#vijayshanker
#rishabpant
#cricket
#teamindia
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో దర్జాగా సెమీఫైనల్‌లో అడుగు పెట్టి, మాంచి ఊపు మీదున్న భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీపై నిషేధం వేటు పడొచ్చని తెలుస్తోంది. ఈ నిషేధం ఒక మ్యాచ్‌కే పరిమితం. ఈ మ్యాచ్ ఏది అనేది ఇంకా తెలియరాలేదు. ఈ నిషేధాన్ని వెంటనే అమలు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరుతోంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు లేఖ రాయబోతున్నట్లు సమాచారం. సెమీఫైనల్ మ్యాచ్ కంటే ముందే- ఈ నిషేధాన్ని అమలు చేసేలా భారత క్రికెట్ జట్టు మేనేజ్‌మెంట్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.