T20 World Cup Semifinals : IND Vs SCO భారీ విజయం.. అప్పుడే సెమీస్ కు || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-05

Views 172

ICC T20 World Cup 2021: India vs Scotland preview: Kohli and Co eye another strong show in must-win game
#T20WorldCup2021
#INDVsSCO
#TeamIndiasemifinals
#NZVSAFG
#IndiavsScotland
#RohitSharma
#ViratKohli

అఫ్గానిస్థాన్‌పై అద్భుత విజయంతో టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన భారత్.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శుక్రవారం దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్‌లో పసికూన స్కాట్లాండ్‌తో తలపడనుంది. కాస్తో కూస్తో ఉన్న ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారీ విజయాన్నందుకోవాలి. లేకుంటే మ్యాచ్ గెలిచినా పెద్దగా ఫలితం ఉండదు. పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో చిత్తుగా ఓడిన భారత్.. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.టోర్నీలో మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌తో సహా.. సోమవారం నమీబియాతో జరిగే మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సాధించాలి. అప్పుడే కోహ్లీసేన రన్ రేట్ మెరుగువుతోంది. అంతేకాకుండా న్యూజిలాండ్ జట్టు ఈరోజు నమీబియా చేతిలో లేదా ఆదివారం అఫ్గానిస్థాన్ చేతిలో ఓడిపోవాలి. అప్పుడే టీమిండియా సెమీస్ రేసులో నిలవనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS