T20 World Cup : Team India Senior Players ను పీకిపారేయండి | IND VS AFG || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-03

Views 146

ICC T20 World Cup 2021: Time for BCCI to take call on big names and their future: Kapil Dev on India's poor show
#T20WorldCup2021
#IndiavsAfghanistan
#IndiaPlayingXI
#INDvAFG
#NewZealandBeatIndia
#BCCI
#RohitSharma
#ViratKohli

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా దారుణ ప్రదర్శనపై దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవసరమైతే జట్టుకు భారంగా మారిన సీనియర్ ప్లేయర్లను పక్కకు పెట్టి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలన్నాడు. జట్టు వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వీలైనంత త్వరగా జోక్యం చేసుకోవాలని, సీనియర్ ఆటగాళ్ల భవితవ్యంపై ఓ నిర్ణయం తీసుకోవాలన్నాడు. యువ ప్లేయర్లతో కూడిన జట్టు ఓడినా నష్టం ఏం ఉండదని, వారికి ఓ గుణ పాఠం అవుతుందన్నాడు. హాట్ ఫేవరేట్‌గా మెగాటోర్నీ బరిలోకి దిగిన భారత్.. పేలవ బ్యాటింగ్, పసలేని బౌలింగ్‌తో చిత్తుగా ఓడి లీగ్ దశలోనే ఇంటిదారి పట్టే పరిస్థితిని తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో భారత పరాజయాలపై ఏబీపీ న్యూస్‌తో మాట్లాడిన కపిల్.. సీనియర్ ఆటగాళ్ల ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS