ICC T20 World Cup 2021: You Cannot Take Afghanistan Lightly, Says Harbhajan Singh
#T20WorldCup2021
#IndiavsAfghanistan
#IndiaPlayingXI
#INDvAFG
#NewZealandBeatIndia
#BCCI
#RohitSharma
#ViratKohli
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో నేడు జరిగే మ్యాచ్‌ను ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని భారత ఆటగాళ్లను వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ హెచ్చరించాడు. ప్రస్తుత టోర్నీలో అఫ్గానిస్థాన్ సూపర్ ఫామ్‌లో ఉందని, టీ20ల్లో ఫలితాన్ని ఏమాత్రం ఊహించలేమని తెలిపాడు. రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహమాన్ రూపంలో నబీ బృందానికి చక్కటి స్పిన్ ద్వయం ఉందని.. వారిని సమర్థవంతంగా ఎదుర్కొంటేనే మెరుగైన ఫలితాలు దక్కుతాయని అభిప్రాయపడ్డాడు.