T20 World Cup 2021 Warm-Up: South Africa Beat Pakistan By 6 Wickets
#T20WorldCup2021
#INDVSPAKMatch
#SouthAfricaBeatPakistan
#BabarAzam
#ViratKohli
టీమిండియాతో జరుగనున్న మ్యాచుకు ముందు పాకిస్తాన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. భారీ స్కోర్ చేసినా పాక్ జట్టుకు ఓటమి తప్పలేదు. స్టార్ పేసర్ హాసన్ అలీ చేజేతులారా మ్యాచును పోగొట్టాడు. దక్షిణాఫ్రికా విజయానికి చివరి రెండు ఓవర్లలో 29 పరుగులు అవసరం అయ్యాయి. 19వ ఓవర్ వేసిన షహీన్ షా అఫ్రిది.. 10 పరుగులు ఇచ్చాడు. అఫ్రిది రెండు ఫోర్లు ఇచ్చినా.. అవి బ్యాట్ అంచును తాకి అనూహ్యంగా బౌండరీ వెళ్లాయి.