T20 World Cup : Players Are Not Robots భారత జట్టుకు మద్దతు.. కానీ ఎంతవరకూ ? || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-02

Views 52

T20 World Cup 2021: ‘People in the game are not robots': Kevin Pietersen comes in support of Team India after loss to New Zealand in T20 World Cup.

#T20WorldCup2021
#PlayersAreNotRobots
#INDVSNZ
#NewZealandBeatIndia
#BCCI
#RohitSharma
#ViratKohli

గత కొన్నేళ్లుగా మంచి విజయాలను సాధిస్తూ దూకుడు మీదున్న భారత జట్టు.. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. హాట్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన భారత్.. పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌పై వరుస ఓటముల ఎదుర్కొంది. రెండు దారుణమైన పరాజయాలతో టీ20 ప్రపంచకప్ సూపర్ 12 నుంచే భారత్‌ ఇంటికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు టీమిండియాతో బరిలోకి దిగాలంటే ప్రత్యర్థి జట్లు భయపడే పరస్థితి ఉండేది. కానీ తాజాగా పాక్‌, న్యూజిలాండ్‌ జట్లు అలవోక విజయాలు భారత క్రికెట్‌ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాయి. వరుస ఓటములతో టీమిండియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ భారత జట్టుకు మద్దతు ఇవ్వాలని అభిమానులను కోరాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS