Speaking to media, Saikia said even he was surprised how the last inspection was done by umpires Chettithody Shamshuddin, Nitin Menon, Anil Chaudhary and match referee David Boon at 9:30 p.m. when most of the players had left the stadium at 9 p.m.
#indvssl2020
#2ndT20
#viratkohli
#rohitsharma
#shikhardhawan
#klrahul
#msdhoni
#cricket
#teamindia
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గువాహటిలోని బర్సపర స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. పిచ్‌తో పాటు అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్ ప్రారంభం కావడానికి వీలుకాలేదు. మూడు సార్లు అంపైర్లు పిచ్‌ను పరిశీలించిన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాత్రి గం. 9.54 సమయంలో మ్యాచ్ రద్దయింది.