T20 World Cup : T20 క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తిచేసుకున్న తొలి కెప్టెన్‌గా Babar Azam

Oneindia Telugu 2021-10-30

Views 34

T20 World Cup : Babar surpassed India captain Virat Kohli's T20 record by becoming the fastest captain to 1000 T20I runs.
#T20WorldCup
#ViratKohli
#BabarAzam
#IndvsPak
#RohitSharma
#HardikPandya
#KaneWilliamson
#AaronFinch
#FafduPlessis
#Cricket
#TeamIndia

ఏమాత్రం అంచనాలు లేకుండా టీ20 ప్రపంచకప్‌ 2021లో అడుగుపెట్టిన పాకిస్థాన్‌ వరుస విజయాలతో సెమీస్‌కు చేరువైంది. సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచులో పాకిస్థాన్‌ 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది. సూపర్ 12లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలుపొందిన బాబర్ సేన సెమీస్‌కు మరింత చేరువైంది. మిగిలిన మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్‌, నమీబియా లాంటి చిన్న జట్లతో తలపడాల్సి ఉన్న నేపథ్యంలో పాక్‌ జట్టు సెమీస్‌ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అటు బ్యాట్, ఇటు కెప్టెన్సీతో పాక్ విజయాల్లో బాబర్ ఆజామ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS