ICC Cricket World Cup 2019 : Kuldeep Yadav Says "Getting Babar Azam Out Was 'Dream' Delivery"

Oneindia Telugu 2019-06-17

Views 564

ICC Cricket World Cup 2019:This was the Kuldeep that India wanted at his prime and delivering on the biggest stage. Against Pak, he had proved that he had shrugged off all the rust and was back to sublime best. Kuldeep finished the day with figures of 9-1-32-2.
#cwc2019
#iccworldcup2019
#indvpak
#rohitsharma
#viratkohli
#msdhoni
#kuldeepyadav
#sarfrazahmed
#klrahul
#bhuvaneswarkumar
#wahabriaz
#cricket
#teamindia

ఆదివారం మాంచెస్టర్‌ వేదికగా జరిగిన హై ఓల్డేజ్ మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య చేధనలో సర్ఫరాజ్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు భారత్‌కు పోటీ ఇచ్చేలా కనిపించింది. గాయంతో పాక్‌ ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌ నుంచి భువనేశ్వర్ బౌలింగ్ నుంచి తప్పుకోవడంతో ఆ ఓవర్‌ పూర్తి చేయడానికి విజయ్‌ శంకర్‌ వచ్చాడు. తన తొలి బంతికే ఓపెనర్ ఇమాముల్‌ హక్‌ (7)ను ఔట్ చేయడంతో పాక్ పతనం ప్రారంభమైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS